వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలాయపాలెం మండలంలోని వెదుళ్లచెరువు పాఠశాలలో దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
లండన్ వాసి జాన్ కోప్ అందించిన దుస్తులు, పుస్తకాలను తహశీల్దార్ లూథర్ విల్సన్ పంపిణీ చేశారు. చూపు లేకున్నా విద్యా భివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న కమతం రామును శాలువాతో అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, నామకద్రష్టలు తదితరులున్నారు.
Comments
Loading comments...

