వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండలంలోని తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన పాతర్ల మురళి వివాహ వేడుకల్లో మాధారం మాజీ సర్పంచ్ , కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ మాజీ అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు .
వారి వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆయూబ్ పాషా , ఉప సర్పంచ్ కవిత , వెంకటయ్య , ధర్మకర్తల మండలి సభ్యులు జగదీష్ నాయకులు ఉన్నారు .
Comments
Loading comments...

