వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డెర్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని చిత్తూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవీంద్ర రాజు డిమాండ్ చేశారు.
చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువబలం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని వడ్డెర సామాజిక వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

