వార్తలకు తిరిగి వెళ్లండి

హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామపంచాయతీని డీపీవో మల్లారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఇంటి పన్నుల వసూళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో యూసుఫ్, సర్పంచ్ స్వప్నవీరేశం, పంచాయతీ కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

