వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డాదిలో శనివారం నిర్వహించిన KGBV SMC ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. కోరం కోసం TDP నేతలు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేయగా, YCP మద్దతుదారులు ఎన్నికను బహిష్కరించారు. దీంతో నిర్దేశిత సమయం వరకు కోరం కోసం ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో TDP నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొత్తకోట CI కోటేశ్వరరావు అక్కడికి చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Loading comments...

