వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు, ప్రత్యేక సందర్భాలరీత్యా బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు ఉన్నాయి.
నాలుగో శనివారం, ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉండనుండగా, డిజిటల్ సేవలు ఎప్పهటిలాగే కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

