వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు వచ్చిన ఒక వ్యక్తి పత్రాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. అందులోని ప్రయాణ వివరాల స్థానంలో ఫోన్ నంబర్లు, వ్యక్తిగత గమనికలను చేతిరాతతో రాసి ఉండటం అధికారులను విస్తుపోయేలా చేసింది.
పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సైతం ఈ వీడియోను షేర్ చేయడంతో పాస్‌పోర్ట్‌ను పర్సనల్ డైరీలా వాడటంపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.
Comments
Loading comments...

