Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ తీవ్ర ఆరోపణలు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 9:37 PM జాతీయంవాణిజ్యం
అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ తీవ్ర ఆరోపణలు - Udayam
ఆర్థిక అక్రమాల కేసులో అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రెండు చార్టర్డ్ విమానాలను ఈడీ అటాచ్ చేసింది. ప్రజాధనాన్ని విదేశాలకు మళ్లించడం, కార్పొరేట్ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వాడటంలో ఈ గ్రూప్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేసి 6 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది.

Comments

G
Loading comments...