వార్తలకు తిరిగి వెళ్లండి

హార్లీ డేవిడ్‌సన్ తన కొత్త ‘స్ప్రింట్ 440’ మోటార్‌సైకిల్‌ను EICMA 2026 వేదికగా ఆవిష్కరించింది. ఈ బైక్‌లో 440సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 26.7 బీహెచ్‌పీ పవర్, 38 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు లీటరుకు సుమారు 34 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
యూకేలో ప్రారంభ ధర 4,995 పౌండ్లు, అమెరికాలో 6,000 డాలర్లుగా ప్రకటించారు.
Comments
Loading comments...

