Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో బంగారం అక్రమ రవాణా 1500% పెరుగుదల!

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 7:23 PM జాతీయంవాణిజ్యం
భారత్‌లో బంగారం అక్రమ రవాణా 1500% పెరుగుదల! - Udayam
భారత్‌లో బంగారం స్మగ్లింగ్‌ భారీగా పెరిగినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (WGC) గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 50 మెట్రిక్‌ టన్నుల బంగారం అక్రమంగా దిగుమతి అయినట్లు తెలిపాయి. గతేడాది ఇదే సమయంలో ఈ పరిమాణం 3 టన్నులుగా ఉంది. దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి దాదాపు 15 శాతానికి పెంచడంతో పన్నులు తప్పించుకునేందుకు స్మగ్లర్లు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...