Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 9:42 PM జాతీయంవాణిజ్యం
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు - Udayam
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు అంచనాలతో దేశీయ మార్కెట్లు మంగళవారం కూడా భారీ లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడంతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లలో బుల్ జోష్ కనిపిస్తుంది. సెన్సెక్స్ 1225 పాయింట్లు పెరిగి 76,917 వద్ద నిలవగా, నిఫ్టీ 370 పాయింట్లు లాభపడి 23,810 మార్కును దాటింది. హెచ్‌యూఎల్, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా రాణించాయి.

Comments

G
Loading comments...