వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిసెంబర్ 1 నుంచి దేశీయ, ఎన్నారై ఖాతాలకు సంబంధించి పలు ఛార్జీలు, నిబంధనలను బ్యాంక్ సవరించనుంది. ఉచిత నగదు లావాదేవీల పరిమితిని నెలకు నాలుగు నుంచి మూడుకు తగ్గించనుంది.
కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే జరిమానాలను కొన్ని ఖాతాల్లో రూ.300 నుంచి రూ.600కు పెంచనుంది.అవుట్‌వార్డ్ చెక్ రిటర్న్ ఛార్జీని ప్రతి రిటర్న్‌కు రూ.200గా నిర్ణయించింది.
Comments
Loading comments...

