Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.10, 20, 50 నోట్ల కొరతపై ఆర్‌బీఐ క్లారిటీ

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 5:58 PM జాతీయంవాణిజ్యం
రూ.10, 20, 50 నోట్ల కొరతపై ఆర్‌బీఐ క్లారిటీ - Udayam
రూ.10, రూ.20, రూ.50 కొత్త నోట్ల కొరత ఏర్పడిందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని, ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. అక్టోబర్‌ 27న జారీ చేసినట్లుగా వైరల్‌ అవుతున్న సర్క్యులర్‌ నకిలీదని ఆర్‌బీఐ, పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం వెల్లడించాయి.

Comments

G
Loading comments...