Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 3 న ఓటర్ల జాబితా ప్రకటిస్తాం - కమీషనర్

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 2:12 PM విజయనగరంGeneral
వచ్చే నెల 3 న ఓటర్ల జాబితా ప్రకటిస్తాం - కమీషనర్ - Udayam
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను వచ్చే నెల 3 న ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లిమర్ల నగర పంచాయతి కమిషనర్‌ గోవిందరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 23 వార్డుల్లో మొత్తం 19,075 మంది ఓటర్లు ఉన్నారని, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...