వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61, 92, 396 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసినట్టు MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేయనున్నామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

