Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో వరుణయాగం

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:34 AM తిరుపతిGeneral
తిరుమలలో వరుణయాగం - Udayam
సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్య శాంతి హోమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపల్‌ అవధాని ఆధ్వర్యంలో 32 మంది వేదపండితులు యాగాలు, జపాలు చేస్తుండగా, రుత్వికులు గోగర్భం తీర్థంలో నీటిలో నిల్చొని మంత్రాలు పఠించారు.

Comments

G
Loading comments...