వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది. ఈ మహా యాగాన్ని ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో 108 మంది ఋత్వికులతో ఈ క్రతువును చేపట్టనున్నారు.
Comments
Loading comments...
