వార్తలకు తిరిగి వెళ్లండి

'కొరియన్ కనకరాజు'లో ఎన్టీఆర్ డైలాగ్ వినియోగంపై వస్తున్న విమర్శలకు హీరో వరుణ్ తేజ్ స్పందించారు. ఆ సన్నివేశం ఎవరినీ అవమానించేందుకు కాదని, సరదాగా రూపొందించామని చెప్పారు.
మహానటులను అనుకరించడం, ట్రోలింగ్ చేయడం రెండూ వేర్వేరని పేర్కొన్నారు. చిరంజీవి, కృష్ణల నటనను కూడా అదే విధంగా అనుకరించామని, ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
