Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేష్‌పై వైసీపీ విమర్శలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 26, 2026 1:35 PM నెల్లూరుGeneral
లోకేష్‌పై వైసీపీ విమర్శలు - Udayam
నీట్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసినప్పుడు, ఏపీ డీఎస్సీ అవకతవకలపై మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...