వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది దేవస్థానంలో ఈనెల 21న సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు.
నంద్యాలకు చెందిన ఏజీఎన్ జువెలర్స్ అధినేత గౌరీనాథ్ మరియు సరస్వతీ దంపతులు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నట్లు చెప్పారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు.
Comments
Loading comments...

