Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'స్పిరిట్’ రిలీజ్‌పై వంగా క్లారిటీ

Follow Udayam on Google
Sai Aug 26, 2026 11:42 AM జాతీయంవినోదం
'స్పిరిట్’ రిలీజ్‌పై వంగా క్లారిటీ  - Udayam
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ విడుదల వాయిదా ప్రచారాన్ని వంగా కొట్టిపారేశారు. మార్చి 5, 2027న విడుదలకు సినిమా షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని వంగా తెలిపారు. ఇప్పటివరకు 50 రోజుల షూటింగ్ పూర్తయిందని, మరో 65 రోజులు మిగిలి ఉన్నాయని వంగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’లో నటిస్తున్నారు. అది పూర్తయ్యాక ‘స్పిరిట్’ షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...