Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆది సాయికుమార్ కామెంట్స్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:23 PM జాతీయంవినోదం
ఆది సాయికుమార్ కామెంట్స్ - Udayam
వైఫల్యాలు ఎదురైనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదని నటుడు ఆది సాయికుమార్ అన్నారు. యూట్యూబర్ల ఫాలోయింగ్‌తో పోలుస్తూ కొందరు హీరోలను కించపరుస్తూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు ఆయన ఘాటుగా స్పందించారు. ఇండస్ట్రీలో ప్రతి హీరో ప్రయాణం వెనుక ఎంతో శ్రమ ఉంటుందని పేర్కొన్నారు. తోటి నటులను కించపరచడానికి బదులు ప్రోత్సహించాలని, సోషల్ మీడియాను యుద్ధాలకు వేదికగా మార్చవద్దని హితవు పలికారు.

Comments

G
Loading comments...