వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ పరిశ్రమలో అన్యాయాలపై బహిరంగంగా గళం విప్పడం వల్లే తనకు రావాల్సిన సినిమా అవకాశాలు తగ్గిపోతున్నాయని మలయాళ నటి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తన గొంతును అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
అయితే ప్రేక్షకులు తన నటనను అభినందిస్తూ ఇస్తున్న మద్దతు వల్లే తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని తెలిపారు. మహిళలపై అక్రమాలు, నెపోటిజం వంటి అంశాలపై ఆమె ఎప్పుడూ నిర్భయంగా స్పందిస్తుంటారు.
Comments
Loading comments...

