Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎమోషనల్ కామెంట్స్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:32 AM జాతీయంవినోదం
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎమోషనల్ కామెంట్స్ - Udayam
సినీ రంగంలో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ, తాను గతంలో చేసిన బస్ కండక్టర్ ఉద్యోగాన్ని ఇప్పటికీ మిస్ అవుతున్నానని సూపర్‌స్టార్ రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. 'జైలర్ 2' ప్రత్యేక చాట్ షోలో ఈ కామెంట్స్ చేశారు. బెంగళూరు వెళ్లినప్పుడల్లా పాత రోజులు గుర్తుకొస్తాయని, కండక్టర్ ఉద్యోగంతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...