Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీ బరిలో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:20 PM జాతీయంవినోదం
గ్రామీ బరిలో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్ - Udayam
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ధురంధర్' ఆల్బమ్ 2027 గ్రామీ అవార్డుల బరిలో నిలిచింది. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించిన ఈ సినిమా సౌండ్‌ట్రాక్‌తో పాటు పలు పాటలను మొత్తం 8 విభాగాల్లో అవార్డుల పరిశీలనకు పంపినట్లు 'బీ62 స్టూడియోస్' ప్రకటించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్రాంచైజీ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి.

Comments

G
Loading comments...