వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జై హనుమాన్' చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు నటించనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జోరందుకుంది. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న ఒక కీలకమైన రోల్ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా, దగ్గుబాటి రానా మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Comments
Loading comments...

