Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనల్లో పాల్గొని అరెస్టయిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:02 PM జాతీయంవినోదం
నిరసనల్లో పాల్గొని అరెస్టయిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ - Udayam
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా ముంబయిలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద అనుమతి లేకపోవడంతో ఆయనతో పాటు 400 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...