Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.120 కోట్లతో 'రణబాలి' చిత్రం

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 8:10 PM జాతీయంవినోదం
రూ.120 కోట్లతో 'రణబాలి' చిత్రం - Udayam
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం 'రణబాలి' రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వీరిద్దరి పారితోషికాలే దాదాపు రూ.30 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...