వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై తొలిసారి జాతీయ గీతం ‘వందేమాతరం’ను ఆలపించనున్నారు. ప్రధాని మోదీ జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ఆలపిస్తారు.
ఈ వేడుకల్లో యువశక్తికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ కార్యదర్శి ఆర్‌కే సింగ్, లోక్‌సభ ప్రతిపక్ష నేతకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిపారు.
Comments
Loading comments...

