Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందే భారత్‌ రైళ్లతో రైల్వేకు భారీ ఆదాయం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 5:03 PM ఆల్ ఇండియా జాతీయ
వందే భారత్‌ రైళ్లతో రైల్వేకు భారీ ఆదాయం - Udayam
వందే భారత్‌ రైళ్ల నెట్‌వర్క్‌ను కేంద్రం వేగంగా విస్తరిస్తోంది. వేగవంతమైన కనెక్టివిటీతో పాటు ఇవి రైల్వేకు మంచి ఆదాయ వనరుగా మారుతున్నాయి. FY25లో AC 3 టైర్‌ రూ.3,645.44 కోట్లు, AC చైర్‌కార్‌ రూ.376.77 కోట్ల లాభాలు తెచ్చాయి. ధర ఎక్కువైనా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు ఈ తరగతులను ఎంచుకుంటున్నారు. ఈ ఆదాయ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వందే భారత్‌ రైళ్లపై కేంద్రం మరింత దృష్టి సారిస్తోంది.

Comments

G
Loading comments...