వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో నిరాహార దీక్ష ముగించుకుని లడఖ్ వెళ్తున్న సమయంలో శాస్త్రవేత్త, కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ వందేభారత్ రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణం ఎంతో అందమైన అనుభూతినిచ్చిందని ఆయన ఇండియన్ రైల్వేస్‌ను కొనియాడారు.
నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వాంగ్చుక్ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
