వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లోకి 10 అడుగుల కొండచిలువ దూరేందుకు యత్నించింది. గురువారం వాషింగ్ లైన్‌లో రైలును శుభ్రం చేస్తుండగా సిబ్బంది దాన్ని గుర్తించి అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు.
రెండు గంటల పాటు శ్రమించిన హరిద్వార్ ఫారెస్ట్ రేంజ్ బృందం కొండచిలువను పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలేసింది.
Comments
Loading comments...

