వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా విద్యార్థులు నిజామాబాద్‌లో శుక్రవారం నుంచి జరగనున్న జూనియర్ బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు గురువారం బయలుదేరారు. ఈ విషయాన్ని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణకుమార్‌రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జిల్లెల సురేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నందిమల్ల తిరుపతి, కోశాధికారి రాజేందర్, నాగరాజు, సందీప్, మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

