వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గోడలు, స్లాబ్ తదితర పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
నూతన భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కలగనున్నాయి. నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

