Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేను పెద్దయ్యే నాటికి పేపర్ లీక్ లు ఉండకూడదు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 1:20 PM జాతీయంGeneral
బీపీఎస్సీ నిరసనలో పాల్గొన్న తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఓ బాలుడు స్పందించాడు. లాఠీ దెబ్బలు, బుల్లెట్లు, జైలుకైనా సిద్ధమేనని, తన లక్ష్యం కోసం వెనక్కి తగ్గబోనని తెలిపాడు. అవినీతి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వరకు పోరాడతానని పేర్కొన్నాడు. తాను పెద్దయ్యే నాటికి పేపర్ లీకులు జరగకూడదనే ఉద్దేశంతోనే నిరసనలో పాల్గొన్నానని చెప్పాడు. బాలుడినైనంత మాత్రాన ఉద్యమంలో పాల్గొనకూడదా? అని ప్రశ్నించాడు.

Comments

G
Loading comments...