Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారికి భారీ విలువైన బంగారు హారం

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 12:01 PM కోనసీమGeneral
శ్రీవారికి భారీ విలువైన బంగారు హారం - Udayam
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తరఫున తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు రూ.71,94,550 విలువైన 463.920 గ్రాముల బంగారు హారాన్ని సమర్పించారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, ధర్మకర్త మండలి సభ్యులు, కమిషనర్ ఎం.ఎస్. చక్రధర్ రావు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

Comments

G
Loading comments...