Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైయస్సార్ సేవలు చిరస్మరణీయం మాజీ ఉప సర్పంచ్ బుచ్చయ్య

Follow Udayam on Google
Jaipal Sep 02, 2026 11:36 PM నాగర్ కర్నూల్General
వైయస్సార్ సేవలు చిరస్మరణీయం మాజీ ఉప సర్పంచ్ బుచ్చయ్య - Udayam
తాడూరు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఉప సర్పంచ్ బుచ్చయ్య మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.

Comments

G
Loading comments...