వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 87వ వార్డు పరిధిలో వైస్సార్సీపీ కార్యాలయంలో మరియు 87 వార్డు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం వృద్ధులకు వికలాంగులకు పారిశుద్ధ్య కార్మికులకు పళ్ళు రోట్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

