Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైవిధ్య పాత్రలే నా లక్ష్యం: శ్రీనిధి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:24 AM జాతీయంవినోదం
వైవిధ్య పాత్రలే నా లక్ష్యం: శ్రీనిధి - Udayam
కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లోనూ నటించాలని ఉందని నటి శ్రీనిధి శెట్టి తెలిపారు. హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన రోల్స్ చేయడం ఇండస్ట్రీలో మంచి పరిణామమని ఆమె అన్నారు.

Comments

G
Loading comments...