వార్తలకు తిరిగి వెళ్లండి

తన కొత్త చిత్రం 'రణబాలి' ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ అనుభూతిని అందిస్తుందని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.
చరిత్రలో మరుగున పడిన వీరుల కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, రాయలసీమ యాస, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేకంగా సాధన చేశానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
Comments
Loading comments...

