Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసిపి నాయకుడి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 27, 2026 5:00 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వైసిపి నాయకుడి పై  గుర్తుతెలియని వ్యక్తులు దాడి - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల లో వైసీపీ నాయకుడి పై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం హత్య యత్నానికి పాల్పడ్డారు. పొలంలో ఉన్న రాజారెడ్డి పై ఐదు మంది గుర్తు తెలియని వారు కళ్ళల్లో కారం చల్లి కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ రాజారెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన గోరంట్ల పోలీసులు.

Comments

G
Loading comments...