వార్తలకు తిరిగి వెళ్లండి

తాజా రాజకీయ పరిణామాల ప్రభావం పార్వతీపురం నియోజకవర్గ వైసీపీపై ఉండదని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్పస్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ శ్రేణులు ఎలాంటి రెండో ఆలోచన చేయవద్దని కోరారు.
Comments
Loading comments...

