Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీని వీడి టీడీపీలో చేరిన 60 కుటుంబాలు

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 7:37 PM విజయనగరంGeneral
వైసీపీని వీడి టీడీపీలో చేరిన 60 కుటుంబాలు - Udayam
గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామానికి చెందిన 60 కుటుంబాలు సభ్యులతో కలిసి శనివారం విజయనగరంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...