Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీని వీడి టీడీపీ లో చేరిన 60 కుటుంబాలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 2:33 PM విజయనగరంGeneral
వైసీపీని వీడి టీడీపీ లో చేరిన 60 కుటుంబాలు - Udayam
విజయనగరం పట్టణం 26వ డివిజన్ YCP కి చెందిన లొడగల బుజ్జి, సబ్బి రమేష్, లొడగల నరేష్ , జామి కొండమ్మ , పట్నాల శివ తో పాటు సుమారు 60 కుటుంబాల వారు మంగళవారం విజయనగరం జిల్లా TDP కార్యాలయంలో MLA అతిది గజపతిరాజు సమక్షంలో TDP లో చేరారు. ఈ సందర్బంగా వారికి MLA పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పధకాలు చూచి పార్టీలో చేరామన్నారు.

Comments

G
Loading comments...