Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీలో పలువురి చేరిక

Follow Udayam on Google
B. Rajesh Oct 02, 2026 3:16 PM విజయనగరంGeneral
బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 45 మంది యువకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కండువాలు వేసి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు నచ్చి యువకులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి పని చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...