Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీలో చేరిన మన్నిల గ్రామ నాయకులు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:24 PM అనంతపురంGeneral
వైసీపీలో చేరిన మన్నిల గ్రామ నాయకులు - Udayam
అనంతపురం రూరల్‌ మండలం మన్నిల గ్రామానికి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు వైసీపీ విజయానికి కృషి చేయాలని ప్రకాశ్‌రెడ్డి సూచించారు.

Comments

G
Loading comments...