వార్తలకు తిరిగి వెళ్లండి
జిల్లాలో YCPకి మరో షాక్ తగిలింది. బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం అయిన మెరకముడిదాం మండలానికి చెందిన మాజీ ZPTC కోట్ల వెంకట్రావు, జిల్లా బూత్ కమిటీ కన్వీనర్ బూర్లె నరేశ్ YCP సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
మాజీ జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీనుతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 13 గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ MPTCలు కూడా రాజీనామాలు ప్రకటించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

