వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
మెళియాపుట్టి మండలం కోసమల గ్రామంలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేసింది వైసీపీనే అని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

