Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ సీనియర్ నాయకుడు కృష్ణ మూర్తి మృతి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 24, 2026 9:11 AM విజయనగరంGeneral
వైసీపీ సీనియర్ నాయకుడు కృష్ణ మూర్తి మృతి - Udayam
విజయనగరం గరివిడి మండలానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు వైసీపీ సీనియర్‌ నేత , మాజీ MPP కొనిస కృష్ణంనాయుడు ఆదివారం రాత్రి తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పార్టీకి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు . వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Comments

G
Loading comments...