వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది.
పార్టీ వ్యవస్థాపక సభ్యుడు అందవరపు సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌లను సీఈసీ సభ్యులుగా నియమించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సూరిబాబుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గుర్తింపు కార్డును అందజేశారు.
Comments
Loading comments...

